మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Sri Maha Ganapathi Mangala Malika stotram – శ్రీ మహాగణపతి మంగళమాలికా స్తోత్రం

శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే |
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళమ్ || 1 ||

ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే |
వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || 2 ||

లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే |
గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగళమ్ || 3 ||

పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయ చ |
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళమ్ || 4 ||

ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే |
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగళమ్ || 5 ||

పృశ్నిశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే |
సిద్ధిబుద్ధి ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || 6 ||

విలంబియజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే |
దూర్వాదళసుపూజ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || 7 ||

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే |
త్రిపురారివరోద్ధాత్రే శ్రీగణేశాయ మంగళమ్ || 8 ||

సిందూరరమ్యవర్ణాయ నాగబద్ధోదరాయ చ |
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || 9 ||

విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహర్త్రే శివాత్మనే |
సుముఖాయైకదంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || 10 ||

సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే |
త్ర్యక్షాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ మంగళమ్ || 11 ||

చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే |
వక్రతుండాయ కుబ్జాయ శ్రీగణేశాయ మంగళమ్ || 12 ||

తుండినే కపిలాఖ్యాయ శ్రేష్ఠాయ ఋణహారిణే |
ఉద్దండోద్దండరూపాయ శ్రీగణేశాయ మంగళమ్ || 13 ||

కష్టహర్త్రే ద్విదేహాయ భక్తేష్టజయదాయినే |
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగళమ్ || 14 ||

సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే |
వటవే లోకగురవే శ్రీగణేశాయ మంగళమ్ || 15 ||

శ్రీచాముండాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ |
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || 16 ||

శ్రీచాముండాకృపాపాత్ర శ్రీకృష్ణేంద్రవినిర్మితామ్ |
విభూతిమాతృకారమ్యాం కల్యాణైశ్వర్యదాయినీమ్ || 17 ||

శ్రీమహాగణనాథస్య శూభాం మంగళమాలికామ్ |
యః పఠేత్సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్ || 18 ||

ఇతి శ్రీకృష్ణరాజేంద్రకృత శ్రీమహాగణపతి మంగళమాలికా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.